Comments on: ఆలోచనలు, అవగాహన: ముందుమాట

by: రానారె
క్రమంతప్పకుండా తప్పనిసరిగా ఈ వ్యాసాలను చదివి తెలుసుకునే వారిలో నేనూ ఒకడినౌతాను.

by: ప్రసాద్
నాకు చాలా ఆనందంగా వుంది.

నా చిన్నప్పుడు మా అమ్మ చెప్పేది, మా తాతకు తన చిన్నప్పుడు ఒకరోజు మిట్ట మధ్యాహ్నం వేళ అన్నం తీసుకెళుతుంటే గుబురుగా వున్న ఈతచెట్లలోంచి వెళుతుండగా అకస్మాత్తుగా ఎట్నుంచి వచ్చిందో ఓ కుక్క తననే వెంబడిస్తూ వస్తున్నట్లుగా గమనించిందట. ఇంకేం వుంది దయ్యమే తన వెంట కుక్కరూపంలో వస్తోందని తన అమోఘమైన ఆలోచనతో గ్రహించి అన్నం గంప కింద పడేసి ఇంటికి వచ్చేదాక వెనక్కి తిరిగి చూడలేదట.

ఈ కథ మా అమ్మ చెప్పినప్పుడు నేను వెంటనే “అది కుక్కేనమ్మా, దయ్యమని నీ కెవరు చెప్పారు?” అని అడిగా!

అప్పట్నుంచి ప్రతిదీ హేతువాద దృష్టితోనే చూడటం మొదలు పెట్టినా నాకు ఎక్కడో అంతో ఇంతో అతీంద్రియ శక్తి మీద నమ్మకం వుండేది. తొమ్మిది నెలలూ నిండిన తర్వాత డెలివరీ రోజుకు ఒక్కరోజు ముందు కడుపులోనే మా మొదటి బిడ్డ చనిపోయాక ఇక నాకు జ్ఞానోదయమయ్యింది. అయితే రోహిణీ ప్రసాద్ గారి బ్లాగులు చదివాకే నా వాదనమీద నాకు ఎక్కడలేని నమ్మకం ఏర్పడింది. భౌతికవాదం మీద అచంచల విశ్వాసం ఏర్పడింది.

ఇప్పుడు రోహిణీ ప్రసాద్ గారు ఇక్కడ మరికొన్ని విశేషాలు ఇస్తున్నారంటే నాకెంతో సంతోషంగా వుంది.

–ప్రసాద్

http://blog.charasala.com