bhagathsingh03.jpg నా చూట్టూ చైతన్యపు విద్యుత్తు
వాడికొకటే ధ్యాస
కౄరత్వంలో కొత్త పద్ధతులు ఎలా కనిపెట్టాలని
నాకొకటే తపన
అత్యాచారాలన్నింటిని ఎలా అంతమొందించాలని
నరకమంటే కోపం ఎందుకు?
ఆకాశాన్ని నిందించడం దేనికి?
లోకమంతా అన్యాయం నిండివుంటే
రా! ఎదుర్కొని పోరాడుదాం
పొద్దు పొడుపుని సూచించే వేగుచుక్కని
ఆరిపోవడం అంటే భలే ఇష్టం నాకు

నా చూట్టూ గాలిలో
చైతన్యపు విద్యుత్తు ప్రవహిస్తోంది
పిడికెడు బుగ్గి క్షణికమైనది
వుంటే ఎంత? లేకుంటే ఎంత?
సుఖంగా వుండు తమ్ముడూ!
సాగిపోతున్నా పయనమై.
- భగత్ సింగ్

3 అభిప్రాయాలు

  1. దార్ల 02 ఏప్రిల్ 2007 , 12:32 am

    భగత్ సింగ్ గురించి ప్రచురించింది నాలుగు లైన్లే గాని గొప్పస్తూర్తి దాయకంగా ఉంది.

  2. kondaveeti satyavati 03 ఏప్రిల్ 2007 , 1:45 pm

    మార్చి సంచిక బావుంది.
    భూమిక వెబ్సైట చూడండి.

    కొండవీటి సత్యవతి

  3. khanna 05 ఏప్రిల్ 2007 , 1:10 am

    # khanna 03 ఏప్రిల్ 2007 , 10:25 am

    ప్రజాకళా వారికి నమస్కారములు మీరు అందిస్తున్న సమాచారం
    చాలా గొప్పగావుంది.మీకు దన్యవాదాలు……

Trackback URI | Comments RSS

మీ అభిప్రాయం తెలుపండి

(తెలుగులో కామెంట్స్ రాయడం ఎలా?)