ప్రజాకళ సాహిత్య పత్రికను విస్తరించే క్రమంలో భాగంగా పల్లెలు, పట్టణాలు, జిల్లాలు, నగరాలు విశ్వవిద్యాలయాల వారిగా వాలంటీర్ కరస్పాండెంట్ లు, సాహిత్య వాలంటీరులను ఆహ్వానిస్తున్నాం.
• కవిత్వం, కథ, వచనాల స్వేచ్ఛానుసరణ, అనువాదం చేయటం
• సాహిత్య సభలకు హాజరై రిపోర్టులు, సాహిత్యకారుల ప్రసంగాలు రాయటం, ఆడియో రికార్డు చేయటం
• పుస్తక సమీక్షలు, నిర్మాణాత్మక విశ్లేషణలు చేయటం
• కవిత్వం, వచనం పైన సాహిత్య పరిశోధన, విమర్శ రాయటం
• సాహిత్యవికాసానికి సాహిత్య పాఠశాలలు, కథా వర్క్-షాప్ నిర్వహించటం
• సాహిత్యపుస్తకాల లైబ్రరీ సేవలు, పుస్తకాలను అందించటం
• యూనికోడ్ గౌతమీ లో రెండు,మూడు పేజీలు టైపుచేయటం
• ఎడిటింగ్, ప్రూఫ్ రీడింగ్ చేయటం
• వర్డ్ ప్రెస్సు ( wordpress), వెబ్ సాంకేతిక సేవలు అందించటం
• పత్రికను నడపటానికి అవసరమైన వనరులను అందించటం
ఈమేల్ ఐ.డి:
editor@Prajakala.org
Prajakala@gmail.com
అందర్ని భాగస్వామ్య పరచాలనుకున్న ఆలోచన బాగుంది.