10 అభిప్రాయాలు

  1. gs rammohan 08 ఆగస్టు 2007 , 8:36 am

    Moving tale. Simple in style yet powerful and penetrating narration.

  2. vrdarla 09 ఆగస్టు 2007 , 11:54 pm

    మాదిగ జీవితం లో వర్ణించని కోణాలను ఈ కథలో వర్ణించారు కథకుడు. ఎముకలు అమ్ముకుంటూ భోజనం చేసే టప్పుడు చేసిన వర్ణన మాదిగల దయనీయ స్థితిని కళ్ళకు కట్టినట్లు అనిపించింది.శిల్ప పరంగా కొంత పరిణతిని సాధించ వలసినా, విషయం బలంగా ఉంది. కమ్యూనిజం లో వ్యక్తి గత ఆస్తుల పట్ల రచయిత దృష్టిని కేంద్రీకరించడం బాగుంది.

  3. PRAJAKALA.ORG » Blog Archive » ఇతర రచనలు: 24 ఆగస్టు 2007 , 12:35 pm

    […] కథ: కొన్ని ఎముకలు… ఇంకొన్ని గింజలు - గుర్రం సీతారాములు […]

  4. saiduluinala 27 ఆగస్టు 2007 , 5:39 am

    ఈ కథ మాదిగ జీవితాలను ప్తిబింబించింది.రచయ్త కు దన్యవాద్ములు…ఐనాల

  5. khaja 29 ఆగస్టు 2007 , 6:03 am

    కథ చాలా బాగుంది. తీసుకున్న అంశం, రాసిన తీరు బాగుంది.రచయితకు అభినందనలు!

  6. ramadas 17 అక్టోబర్ 2007 , 11:35 am

    మి కథ చాలా భాగుంది.మరీ చెప్పాలంటె ప్రతి ఒక్క దళిత కుటుంభాలలొ అనివార్యంగా వున్నటువంటి సంఘటనలు మీ కథ లొ కన్పించాయి.

    ఐనాల.రామదాసు
    సిరిపురం,ఖమ్మం,జి.

  7. gorla 25 అక్టోబర్ 2007 , 4:16 am

    కులమె మన లను చ0పి0చిది అన్న కథ బాగా రాషావు కుల వర్గ పొరాత0 చెయ్యాఐ

  8. nirmala 02 ఏప్రిల్ 2008 , 10:32 am

    కధ నిరంతరం వెంటాడేలా వుంది.ఇలాంటి కధలు ఇప్పటి నేపధ్యంలో చాలా అవసరం.

  9. ramana kumari 08 అక్టోబర్ 2008 , 7:10 am

    ఈ కథలొని విషయాలు అన్ని వాసవాలె. నిజంగా మన సమాజ పెద్దగా మారలెదు.

  10. kothapalli ravibabu 02 నవంబర్ 2008 , 10:55 am

    కధలా లెదు.జీవిత0 ఇది.కొనసాగి0చ0ది.

Trackback URI | Comments RSS

మీ అభిప్రాయం తెలుపండి

(తెలుగులో కామెంట్స్ రాయడం ఎలా?)