Comments on: లజ్జాకరం

by: khaja
రాం గారూ

మీరు మరొక సారి ఓల్గా గారి వ్యాసం చదవడం మంచిది.

అనుమానం సంస్కారానికి సంబంధించిందో కాదో తెలియదు నాకు. కానీ మీరు కూడా ”  ఆమెవచ్చిపాల్గొని వెళ్ళి పోయిన తరువత తెలిసినా ప్రమాదం ఉండదు/నష్టమూ ఉండదు అని ఇన్నయ్య గారుభావించి ఉంటారని నేనుఅనుకుంటున్నాను.” అన్నారు. మీరు మీకునచ్చిన పధ్ధతిలో వూహించుకొని తృప్తిపడడాన్ని ఏమనాలి ? అది సంస్కారానికి సంబంధించింది కాదా?

by: ram
ఇన్నయ్యగారే పాత బస్తీ వాళ్ళకు సమాచారం ఇచ్చివుంటారేమో అని అనుమానిస్తే మనసంస్కారాన్ని మనమే  అనుమానించాల్సివస్తుంది. బయటికితెలువకుండా తస్లిమాను రప్పిస్తే , ఆమెవచ్చిపాల్గొని వెళ్ళి పోయిన తరువత తెలిసినా ప్రమాదం ఉండదు/నష్టమూ ఉండదు అని ఇన్నయ్య గారుభావించి ఉంటారని  నేనుఅనుకుంటున్నాను.

by: khaja
ఉమామహేశ్వర రావుగారూ..

ఇన్నయ్య గారికి మొత్తంగా సోషల్ సపోర్ట్ వుందా లేదా అనేద పక్కనబెడితే, సిపియం తస్లీమాకు పూర్తివ్యతిరేకి కాదు. బెంగాల్ లో ఆమెకు తమ మద్దతును ఇచ్చిన పార్టీ.  ఇన్నయ్య గారు  ఈ విషయంలో సిపియం సపోర్టు కోరి వుండవచ్చూ. లేదా వివిధ ప్రజాసంఘాల మద్దతు కోరి వుండవచ్చు. తస్లీమా అనామకురాలు కాదు. ఆమె రచనలతో, అభిప్రాయాలతో విభేదించినా ఒక స్త్రీ గా, రచయిత్రిగా ఆమెకి మద్దతిచ్చేవారు ఇక్కడ వున్నారన్న విశయం మర్చిపోరాదు.

పోలీసులు స్వంత అభిప్రాయంతో వుండరు. ప్రభుత్వ అభిప్రాయమే వారి అభిప్రాయం. పోనీ ప్రభుత్వం సహాయాన్నీ ఇన్నయ్య కోరలేదు…?

by: umamaheswara rao c
One thing to be taken into consideration here is that no political party including the left parties like CPM and CPI has taken up the responsibility of safeguarding Taslimaji, her books or opinions.And we are all aware of with what notorious designs BJP or the like support her. Of course, she has bluntly refused rightwing terrorism in any form either Hinduvian or Islamic.

Here Innaiah, a radical humanist, is not having a political or considerable social support. To bring out some translations of Taslimaji he might have organised a small gathering in the Press Club. For this humble act of his, we should not attach motives, and we should not get confused, Mr.Khaja. Do you think the police  will allow a meeting like this? Will not they say it is a law and order problem?

How long the artists of reasoning, human values and creativity , without organised support  solely should fight this battle against fanatics in society or in courts like our MFHussain?

by: khaja
ఈ సంఘటనలో ముఖ్యంగా గమనించవలసిన విశయాలు మూడు

1. తస్లీమా ఒక రచయిత్రి. ఒక రచయిత భావ ప్రకటనా స్వేచ్చ మీద దాడిని ఖండించడం. ఆమెరచనలు నిజంగా నచ్చని వారు ఆమెకు సమధానం రాయడం ద్వారా, లేదా విమర్ష రాయడం ద్వారా ఖండించాలితప్ప దాడి చేయడం మానవ చర్య అనిపించుకోదు.

2. ఈ సంఘటనను చైతన్యవంతులైన ముస్లిములు, హిందువులు ఖండిచిన తీరు భావప్రకటన స్వేచ్చకు, ప్రజాస్వామ్యవిలువలకు సంబంధించిన ఖండన. కానీ ఈ సంఘటనను ప్రజాస్వామ్య వాదులు ఖడించడానికి, మతతత్వ సంఘ పరివార షక్తులు ఖండించడానికి తేడా వుంది. సంఘ పరివార శక్తులు దీన్ని మొత్తం ముస్లిం సమాజాన్కి  వ్యతిరేకంగా ప్రచారం చేయడానికి వాడుతున్నతీరు ఖండింఛాలి.

3. ఈ మొత్తం సంఘటనలో అనుమానించాల్సింది ఇన్నయ్యను. ఎవరికీ తెలియకుండా (వేదిక పై వారితో సహా)రహస్యంగా తస్లీమాను హైదరాబాదుకు రప్పించిన ఇన్నయ్య కాక ఇంకెవరు పాత బస్తీ నాయకులకు సమాచారం అందించి వుంటారు? తస్లీమా మీద ఫత్వా వుందని తెలిసి, హైదరాబాదు ముస్లిం ప్రధాన నగరమని తెల్సి ఎందుకు పోలీసులకు సమాచారం ఇవ్వలేదు?

ఇక్కడ తెలుగులో ముస్లింవాదం బలంగా వుంది ..కానీ ఎవ్వరికీ కనీస సమాచరం ఇవ్వలేదు ఎందుకు? దీనిలో ఇన్నయ్య ఆషించిన ప్రయోజనం ఏమిటి?

by: umamaheswara rao c
Again on Tasima Nasreen’s traumatic experience in  the press club of Hyderabad. When I have seen Taslimaji’s interview in Hindu, I personally felt she might have been a bit superfluous in admitting that she has encountered death so close.

Yesterday, in my trip to Hyderabad, I met my friend Mr.C.Narasimha Rao, his wife  Jyothiji and his son Harsha, who are all present when the rascals barged into the  meeting and attacked Taslimaji. In fact Jyothiji is all through the period is standing guard by the side of shaken Taslimaji and is assuring her safety.

They told me the main purpose of the intruders is to kill her as one person among them is a notorious killer, who is even recognised by a police officer. As there is human shield against their target, their mission has failed. One photographer standing in between has to shed his blood.Taslimaji is saved because the place is press club.

Whatever may be the assurance of the C.M.,we know by history of our land, nothing happens aganst the lawbreakers, who in public owed to kill the writer. What has happened to Bal Thakre, who made such frenzy threats against minority community and ideotic utterances against our constitution?

She is bold lady. She, in no terms of compromise, even criticized Shabana azmi regarding burqa.She says ‘even if Quran prescribes purdah, that does not mean women should obey that’. It is laudable when Taslima Nasreenji says ” TO STOP SAYING TRUTH AND NOT TO WRITE IS A FORM OF SUICIDE ” It is high time for the Indian democrats to pressurise our government to let her live hurdlefree life of secular activities and writings in Bengal  India.

I like to conclude with the lines of her poem ‘come what may, I will continue my fight for equality and justice without any compromise until my death. comewhat may I will never be silenced’

by: john
ప్రవాహానికి ఎదురీదుతున్నప్పుడు

మృత్యువు ముద్దివ్వాలని చూస్తుంది

నిర్లజ్జగా భయపెట్టి మాటలతో తూట్లు పొడవాలని చూస్తుంది

పాతుకుపోయిన వేళ్ళు

కొత్త ప్రవాహానికి అవరోధమే

ఏ దుశ్శాసనుడో అపహరిస్తున్నది

కళ్ళ ముందు కదలిపోతుంది

అది వస్త్రమో

వాక్ స్వేచ్చో

సమాజ పరిరక్షణో

నవ్య నిర్మాణ స్వప్నమో

ప్రవాహానికి ఎదురీదుతున్నప్పుడు

మృత్యువు ముద్దివ్వాలని చూస్తుంది

ఓ సంఘటిత వాక్కై ప్రతిఘటిద్దాం !

by: Rohiniprasad
Police slap case on Taslima while her attackers roam free-

టైమ్ స్ ఆఫ్ ఇండియా

by: umamaheswara rao c
I had seen the discussion regarding participated by madam Olga in Gemini t. v. Never religion is personal and so called spiritual. It is political, power centred. No religion is benevolent or tolerant to other religions.It is the same case with all religions, hindu,christian, sikh, islam,,juda and what not. History has shown that in the name of religion, the protagonists have spilled the blood of many belonging to other religions and those who questioned their hegemony.

Only because the people start believing in democratic principles and socialism, the advocates of those religions [rather forced] start boasting of their religions’ tolerence and social values and maintain they stand for peace.  But this game is to strengthen their religions only.

The politics,which intertwine with religious sentiments in a democratic setup play a deplorable and degenerative role against the health of  a wonderful sane society.

Such trends should be condemned outright.

The terming of dharma [way of life] to religion is more dangerous and warrants religion not to be personal. Nowadays, which religion will not claim it is way of life?

Hyderabad has experienced many such religious hooliganism againt art. When ‘tamas’, a magnum opus and well balanced impersonal story of  human trauma during the period of partition by Bhisham Sahani and exquisitely picturised by Govind Nihlani, is being telecast in doordarshan, the activists from  BJP and its youth and student organisations barged into DD somajiguda and ransacked valuble heritage tapes of DD.  Will it not be fun seeing the same people  voicing against the same type of drama enacted by the activists of other religion and posing as democrats?

In condemning these unruly fanatics, the democrats neednot show decorum in argument. Anyhow our governments, in dealing with them, forget constitution and law comfortably.

Here, in the case of  Taslima Nusrin, in appreciation or depreciation, the notority of both religions are to be taken into. Lujja, after all, hapens in the wake of the demolition of Babri Masjid.

And if anyone says that Muslim writers should condemn this, instead of asking all to do that, it is because the particular religion is tarnished as undemocratic by the culture promoted by majority religion after independence and global threat aganst countries possessing oil.

by: Chimata Rajendra Prasad
ఈ సంఘటన మీద ముస్లిం చాందసవాదాన్ని వ్యతిరేకించే ముస్లిమ్ రచయితలు ఉద్యమించాలి.పెద్దయెత్తున నిరసన వ్యక్తంచేయాలి.