charminar.jpgజన జీవన కెరటాల్లో
ఊగుతోంది
మృత్యునౌక
మతమౌఢ్యం మందిరాన
మోగుతోంది
చావుకేక
ఏదీ
మనకందని దూరం
మానవతా తీరం
* * *

మతకల్లోలాలెన్ని చెలరేగినా
మధ్యన చలించక నిలిచే
యోధానయోధుడే
చార్మినార్ -

- అలిశెట్టి ప్రభాకర్ ( సిటీలైఫ్ )

Trackback URI | Comments RSS

మీ అభిప్రాయం తెలుపండి

(తెలుగులో కామెంట్స్ రాయడం ఎలా?)