4 అభిప్రాయాలు

  1. umamaheswara rao c 16 సెప్టెంబర్ 2007 , 1:31 am

    Well, life can also be seen and experienced through the coloured glasses of romance.

  2. Usha 29 సెప్టెంబర్ 2007 , 1:20 pm

    అన్నపూర్ణ గారికి, మీ కథ “సహచరుడు” చాలా నచ్చింది. చక్కటి అనుభూతి మిగిల్చింది. నాయిక పాత్ర అలౌకికంగా ఉంది. ఆమె భావాలు లోతైనవి. మనస్సుని కదిలించాయి. రవి ఐతె చెప్పనక్కర్లేదు. మీ కథ చదివాక ఆ రాత్రి నిద్ర లేదంటే నమ్మండి. ఆమె ఏ స్థాయిలో ఆ సాన్నిహిత్యాన్ని అనుభవించి ఉంటే ఆ నిర్ణయానికి రాగలిగి ఉంటుందో ఊహించటానికి అందమైన అనుభూతి.

    టాల్ స్టాయ్ “సంసార సుఖం” అనే పుస్తకానికి ఇంగ్లీష్ టైటిల్ ఏంటి? నాకు ఆ పుస్తకం చదవాలని కోరికగా ఉంది. “విషాద సంగీతం” ఆర్వీయస్ ఆ పుస్తకానికి చేసిన అనువాదం అని రాసారు. ఆ ఆర్వీయస్ పూర్తి పేరేంటి? నాకు తెలియ చేయకలరని ఆశిస్తున్నాను.

    మంచి కథ అందించి అలరించినందుకు మరోసారి ధన్య వాదాలు.
    ఉష

  3. Rakesh 19 నవంబర్ 2007 , 7:30 am

    మళ్ళీ మళ్ళీ చదివింపజేసే అద్భుతమైన రచన.

  4. ravi 25 డిసంబర్ 2009 , 7:19 pm

    కథ చాలా బాగుంది. ప్రతి ఒక్కరు చదివి తెలుసుకొవలసిన విషయలు చాలా ఉన్నయి.స్నెహమ్ సహచర్యమ్ అలొచన చాలాబగున్నయి.

Trackback URI | Comments RSS

మీ అభిప్రాయం తెలుపండి

(తెలుగులో కామెంట్స్ రాయడం ఎలా?)