Comments on: కొయ్యకాలు

by: ramya jyothi
శిఖామణి గారు మీ కవిత చాలా బాగుంది.మీరు ఎంచుకున్న కవితా వస్తువు విభిన్నంగా

వుంది.ఒక కొయ్య కూడా మనిశి జీవితానికి ఎవిధంగా పనికి వస్తుందో అద్భుతంగా చెప్పారు.

by: nagaraju m.phil
శిఖామణి గారు మీ కవిత భాగుంది.

by: pasunoori ravinder
ఫిలాసాఫికల్ పోయెం ఇది.

అందగా ఉంది.

చక్కని రూపం,

చిక్కని భావం.

by: Alok
మంచి కవిత

by: K Viswa
అద్భుతమైన కవిత.

by: Mallikarjuna Rao D
చాలా బావుంది.

by: Suresh. K. Digumarthi
శిఖామణి గారికి నమస్కారము. మీ కవిత చాలా బాగుంది. అప్పటినుండి ఇప్పటికి కాలమూ  మారింది. ఇప్పుడు కొయ్యకాలు లేదు, మౌనంగా వుండే రోడ్లు లేవు, జాలి కోరుకోనే వికలంగులు లేరు, కట్టెల చితి లేదు…బూడిద తప్ప.

by: జాన్ హైడ్ కనుమూరి
ఒక్కసారి చదివాను అంతే, కొయ్యకాలును బిగించిన అక్షరాల మద్య నా మనసు బిగుసుకుపోయింది. చదివిన ప్రతీసారీ ఎదో కొత్తరూపంతోనో, ఆలోచనతోనో కనిపించింది. 1987 జూలైలో వచ్చిన సంకలనం 2007 ఇప్పుడు చదవటం యాదృశ్చికమే. ఇరవై సంవత్సరాల తర్వాత కూడా కొత్త పరిమళం, కొత్త చూపు దానిలో నన్ను తాకాయి. కొయ్యకాలు కలిగిన వ్యక్తిలోకి కవి పరకాయ ప్రవేశంచేసి కెమేరా కళ్ళతో తీసిన వర్ణ చిత్రమిది

by: జాన్ హైడ్ కనుమూరి
నేను కొయ్యకాలు పై రాసిన వ్యాఖ్య చదవండి

http://johnhaidekanumuri.blogspot.com/search/label/%E0%B0%85%E0%B0%AD%E0%B0%BF%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%BE%E0%B0%AF%E0%B0%BE%E0%B0%B2%E0%B1%81

by: wilson sudhakar
కొయ్యకాలేమిటి-దేన్నయినా కవిత్వం చెయ్యగల గొప్పకవి శిఖామణి. తనకవిత్వంతో ఈ ప్రపంచాన్నే నాటి మొక్కలు మొలిపించగల ప్రతిభాశాలి మన శిఖామణి.తెలుగు కవిత్వానికే శిరోమణి.తుల్లిమల్లి విల్సన్ సుధాకర్,బెంగలూరు

by: Dr.P.Murali Mohana Rao.
అద్భుతం భావ ప్రకటన! మనసును హత్తుకుంది కవిత!

by: venkatesh
శిఖామణి గారు,

మీ కవిత చాలా బాగుంది.కొయ్యకాలు గురించి ఇంత బాగా రాసినందుకు మీకు

అభినందనలు.