Comments on: ప్రాణుల లక్షణాలు, మనుషుల భ్రమలు - డా. కొడవటిగంటి రోహిణీప్రసాద్‌

by: Rohiniprasad
ఇక్కడ పెద్దగా చర్చకు దిగదలుచుకోలేదు. మరొక సందర్భంలో నేను రాసిన ఈ వ్యాఖ్య నా అభిప్రాయాన్ని వివరిస్తుంది.

చదువుకున్నవారు పెద్ద ఎత్తున పబ్లిక్ గా జరిపే పూజల్లో, “ఆధ్యాత్మిక” తంతుల్లో పాల్గొంటున్నప్పుడు చదువురానివారికీ, వెనకబడినవారికీ ఎటువంటి మెసేజ్ వెళుతోందో ఎవరూ గమనించరు. అంధవిశ్వాసాలు పెద్దపెట్టున నిలదొక్కుకోవటానికి ఇలాంటివి దోహదపడతాయి. వాటి వికృతరూపం చేతబడి, బాణామతి పేర్లతో కుగ్రామాల్లో ఏ ముసలమ్మనో చంపినప్పుడు బైట పడుతుంది. “విద్యాధికులు” ఆ వార్తలను చదివి, ముఖం చిట్లించి, పేజీ తిప్పేస్తారు. అందులో తమ బాధ్యత ఏమైనా ఉందా అని ఆలోచించరు.

by: Dr.P.Murali Mohana Rao
అన్నీ ఛాందసభావాలుగా కొట్టి పడేసినా తెలిసిన వారు ఆ భావాలకు పునాది చేసి,ఆ భావ జాల మనే చెట్టుని అందులో పాతి కనులను నమ్మేలా చేయుటకు ఒక కారణము వుంది. ఆ విధముగా నైనా జనం ఒక చోటి నించి మరో చోటుకు పయనించి శారీరిక ధృఢత్వాన్ని పొందుతారు. ఎక్కడో అమర్ నాధ్ లో నున్న శివలింగం చూచేటందుకు ప్రయాస పడి ప్ర యాణం చేసి వెడితే,కొంత కాలం వాతావరణ మార్పూ,గృహంలో వుండే లక లుకలకు దూరంగా ఉండుట వల్ల మానసిక ప్రశాంతత చిక్కుతుంది.పైగా,తిండి,నీరు , గాలి మార్పుల వల్ల ఏవేని అనారోగ్యాలూ రుగ్మతలూ వుంటే అవి నయం అవుతాయి.అందువలననే పాపాలు పోయేటందుకు,తీర్థ క్షేత్రాలు దర్శించుకు రమ్మంటారు. ఇన్ని మంచి చేసే ఆ మూఢ నమ్మిక వల్ల కలిగే నష్టము

ఏమీ వుండదు.పైగా ఆవ్యక్తికి కొంత డబ్బు ఖర్చు అవుతుంది.దానివల్ల ఒకే చోట డబ్బు నిలువ ఉండదు. అందరి దగ్గరా తిరుగుతుంది.ఈ ఉద్దేశ్యం తోనే దేవుని నమ్మించి మనవారు కొలవమంటారు. అందులో భాగమే,కోడి గుడ్డులో నూ,పాల గిన్నెలోనూ దేవుని చూపించడము.నిజానికి అవి అసత్యాలే అవుగాక-కొన్ని అవసర అసత్యాలు చెప్పి మనుష్యులని ఋజు వర్తనులను చేయ వలసిన బాధ్యత చదువుకున్న వారి మీద ఉంది.ఇటువంటి వాటి పై మరికొందరు విద్యాథికులు మరికొంత సైన్సు జోడించి వారు చెప్పే దేవుడు ఉన్నట్టు చూపుతారు.ఇది నిజానికి జనులలో భయం భక్తీ,పెంపోదించేటందుకే నని నా అభిప్రాయం.ఒకే సత్యాన్ని విద్యాథికులకు ఒక రకంగానూ,చదువు తక్కువున్న వారికి మరో విధంగానూ చెప్పక తప్పదనుకుంటాను.మూర్ఖులకైతే వారి మనసులకు రంజిల్లే విధంగా,తీయగా చెప్పటం లౌక్యం,దీనిలో దిట్టలైతే,నిష్ఠురమైన నిజాలని కూడా తప్పనీ-ఒప్పనీ వాదించి గెలువ వచ్చు.భవంతిలో కూచుని ఆలోచనా ప్రపంచంలో నున్న వానికి అదే గొప్ప.లేమిలో వున్న వానికి పూరిగుడిసెలో కూచుని ఆకాశం కేసి చూస్తూ నక్షత్రాలను లెక్కపెట్టుకుంటూ కాలంగడపడం ఆనందం. ఎవరి ఆలోచనలు వారివి.ఎవరి ఆనందం వారిది.ఒకరి ఆనందాలనీ నమ్మికలనీ మనం తప్పు పట్టకూడదు.దేవుడు లేకపోవుగాక! కాని ఉన్నాడని ఊరట చెందేవాని ఊరటని మనం భగ్నం చెయ్యకూడదు.మీ వ్యాసం చాలా బాగుంది.అన్నీ సత్యాలే  అయివుండ  వచ్చు(కాకపోవచ్చు కూడా) వైజ్ఞానికుల కీ విద్యార్థులకీ మీ ఈ రచన తప్పక అవసరం.

రాంరళి. READ my article my opinion on Hinduism in my blog uk.

by: chandrasekhar
రోహిణీ ప్రసాదు గారి నిర్విరామ కలానికి అభినందనలు. మీ వ్యాసం ప్రాణహితలో

http://www.pranahita.org/2007/10/sukhsma_jeevulu_2/ కూడా చూసి ఆనందం కలిగింది.

by: Rohiniprasad
మహిమలకు కొదవ లేదు. తాజా వార్తలో “గుడ్డు” గణేశుడు!

http://eenadu.net/story.asp?qry1=15&reccount=28