Comments on: అణచివేసే క్రమంలో ప్రభుత్వం ఎన్ని పద్ధతులు అనుసరించాలో అన్ని పద్ధతులను అనుసరిస్తున్నది. ఆ పద్ధతుల అత్యంత హేయమైన వ్యక్తీకరణ వాకపల్లి ఆదివాసీ మహిళలపై గ్రేహౌండ్స్ లైంగిక అత్యాచారం

by: nagaraju.m
విప్లవ కవి వరవరరావు గారికి నమస్కారలు.వాకాపల్లి సంఘటన సభ్యసమాజంతల దించుకునేలా వుంది.నిజంగా ఇలంటి దురద్రుష్టకర సంఘటనలు జరగడం చాలా సిగ్గుచేటు. దీనినిఖండిస్తూ మీరు ప్రచురించినటువంటి వ్యాసం బాగుంది.ఈ సంఘటన వలన సామాన్యులకు చట్టాలు యెటువంటి సహాయం చెయలేక పొతున్నయన్న అవేదన కలుగుతుంది.ప్రజలను కాపాడవలసిన రక్షక భటులే ఇటువంటి చర్యలకు పాల్పడటం అహేతుకం.దీనికి కారణమైన వాళ్ళను కటినంగా శిక్షించాలి.అప్పుడే

భాదితులకు న్యాయంజరుగుతుంది.