సాహిత్యాభిమానులందరీ ఆహ్వానం!

కవిత్వం
కవితలు  - కన్నెగంటి చంద్ర
తిలక్ కవిత్వం  - చంద్రహాస్
పాలస్తీనా గాయం: మహ్మద్ దార్విష్ – సాజీగోపాల్
కవిత్వం చిరునామా - ఉదయభాస్కర్
ముఖ్య ప్రసంగం:
తెలుగు భాష ప్రాచీనత -ఆచార్య పర్వతనేని సుబ్బారావు
( ఆంధ్ర విశ్వవిద్యాలయం - ఆచార్యులు )
సాహితీ మిత్రుల చర్చ-ప్రశ్నలు

తేదీ: 23 ఆగష్టు 2009
సమయం: 1:00 నుండి 4:30 గంటల వరకు ( ఆదివారం మధ్యాహ్నం )
స్థలం:  వ్యాలీ ర్యాంచ్ గ్రంథాలయం  వ్యాలీ ర్యాంచ్, టెక్సాస్

Valley Ranch Library
401 Cimarron Trail
Irving, TX  75063
Email: prajakala@gmail.com

ఒక్క అభిప్రాయం

  1. Dr.Darla VenkateswaraRao 22 ఆగస్టు 2009 , 9:02 am

    మీ
    సభ విజయవంతం కావాలని ఆశిస్తూ
    దార్ల

Trackback URI | Comments RSS

మీ అభిప్రాయం తెలుపండి

(తెలుగులో కామెంట్స్ రాయడం ఎలా?)