![]() |
ఏ దేశ చరిత్ర చూసినా |
|
.
సాహిత్యాభిమానులందరీ ఆహ్వానం!
కార్యక్రమం:
శ్రీశ్రీ వ్యాసాలు – చంద్రహాస్
శ్రీశ్రీ కవిత్వం విశ్లేషణ – కే.సీ.
ఖడ్గసృష్టి తర్వాత శ్రీశ్రీ, చెరబండరాజు కవిత్వం -ఉదయభాస్కర్
వరవరరావు ( విరసం ) ఉపన్యాసం: ఆడియో
ఎన్. వేణుగోపాల్ (వీక్షణం పత్రిక) ఉపన్యాసం: ఆడియో
శ్రీశ్రీ కథలు – నందివాడ భీమారావు
ఉర్దూ కవిత్వం
విప్లవ్ ఉపన్యాసం
సామాజిక నేపధ్యంలో శ్రీశ్రీ, చెర కవిత్వం – సాజీ గోపాల్
శ్రీశ్రీ, చెరబండరాజు పాటలు – జానకీ
మరో ప్రపంచం: శ్రీశ్రీ రేడియో నాటిక
చైతన్య, శ్రీనివాస్, నసీమ్, పవన్, జానకీ, బృహతి, స్వేచ్ఛ, వైష్ణవి
తేదీ: 27 జూన్ 2010, సమయం: 1:15 నుండి 4:45 గంటల వరకు ( ఆదివారం )
స్థలం: వ్యాలీ ర్యాంచ్ గ్రంథాలయం ఐర్వింగ్, టెక్సాస్
ప్రజాకళ సాహిత్య పత్రిక | యువ తెలుగు రేడియో | తెలంగాణ డెవలెప్ మెంట్ ఫోరం
Valley Ranch Library: 401 Cimarron Trail, Irving, TX 75063
(Macarthur blvd x Cimmarron tr)
Prajakala.org mail: prajakala@gmail.com

English flyer: http://prajakala.org/PDF/srisri_chera_english.pdf
Telugu karapatram: http://prajakala.org/PDF/srisri_chera_telugu.pdf