innaiah.JPG

నర్రిశెట్టి ఇన్నయ్య మానవతావాది, సీనియర్ జర్నలిస్టు, రచయిత మరియు హేతువాద ఉద్యమ నాయకులు తో ప్రజాకళ ఇంటర్వూ.తెలుగు మరియు ఇంగ్లీషులో అనేక పుస్తకాలు రాసారు.

మొదటి భాగం:


“నా ప్రపంచం” మరియు “మానవవాదం” అనే ఇంటర్నెట్టు బ్లాగులలో రచనలు చేసారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో “ఫిలాసఫీ ఆఫ్ సైన్స్” పాఠాలు చెప్పారు. ఆంధ్రజ్యోతి పత్రిక లో నార్ల వేంకటేశ్వర రావు-సంపాదకుడి తో కలిసి పనిచేసారు. క్రిస్టోఫర్ హిచ్చిన్స్ రాసిన “లేని దేవుడు పేరుతో మోసం”, ఏ.బి.షా రాసిన “సైంటిఫిక్ మెథడ్ “యం.ఎన్.రాయ్ జీవితం “పుస్తకాలను తెలుగు లోకి అనువాదం చేసారు.

రెండవ భాగం:

మూడవ భాగం:

నాలుగవ భాగం:

5 అభిప్రాయాలు

  1. పాఠకుడు 15 ఆగస్టు 2010 , 3:46 am

    మానవులంతా ఒకే విలువలతో బతకడం లేదు. అందుచేత మానవతావిలువలు ఒక భ్రమ. మతం లేని మానవతావిలువలు ఇంకా పెద్దభ్రమ.

  2. bhandaru srinivasrao 19 ఆగస్టు 2010 , 6:56 pm

    the interview which i believe is audio type. i could not hear it properly. i thought it is a printed version.kindly advise how to follow it - bhandaru srinivasrao (bhandaru srinivasrao.blogspot.com) camp:seattle (usa)

  3. bhandaru srinivasrao 19 ఆగస్టు 2010 , 7:10 pm

    ఇన్నయ్య గారు

    మీ ఇంటర్వ్యూ ఆడియో పద్దతిలో ఉన్నట్టుగా వుంది. నేను సరిగ్గా వినలేకపోయాను. ఆ పత్రికలో ప్రింట్ లో వస్తే తెలియచేయగలరు – భండారు శ్రీనివాసరావు

  4. Radha devi 21 ఆగస్టు 2010 , 4:05 am

    సర్,నేను మీ ఇంటర్యూ వినలేక పోయాను.చదవగలిగితే బాగుంటుంది.సాదర నమస్కారములతో…..రాధ.

  5. TVRAO 07 సెప్టెంబర్ 2010 , 3:35 pm

    ఇన్నయ్య గారు ఇంటర్వూ చాలా బాగుంది.

    1.విలేకరులు యాజమాన్యానికి అనుకూలంగా దళిత,బలహీన వర్గాలకు వ్యతిరేకంగా “బాడుగ నేతలు” అని వ్రాయగలరు గాని, అగ్రవర్ణ నేతలు “బాడుగ నేతలు” కారా? పత్రికలు లేని బడుగులు వీళ్ళను ఎలా ఎదుర్కోవాలి?
    2.ఈ రోజుల్లో హేతువాదం అవసరమా? అంటే ..హేతుబద్తత(వాదం) లేని నిత్యజీవితం ఎక్కడుంది? పిల్లలు హేతువాదులే!
    3.తెలంగాణాలొ 119 ఎంల్ఏ లను తెలంగాణా ప్రజలే ఎన్నుకునేది..మీరన్నట్టు ఎంల్ఏ లు సరయిన వాళ్ళయితే రాష్టృప్రభుత్వం తెలంగాణా నాయకుల ఛేతుల్లొనే వుండేది. తెలంగాణా ముందుకా? వెనక్కా? అంటే…. కేపిటలిజం నుండి ఫ్యూడలిజం వయిపుకే…రెడ్డి దొరలా? వెలమ దొరలా? ఎవరు నాయకులు…దళిత బహుజనులా?

Trackback URI | Comments RSS

మీ అభిప్రాయం తెలుపండి

(తెలుగులో కామెంట్స్ రాయడం ఎలా?)