|
|
హక్కులనేవి మనిషిగా పుట్టిన ప్రతీ ఒక్కరికీ సహజంగా ఉంటాయనీ, సమానంగా ఉంటాయనీ హక్కుల దృక్పథం నమ్ముతుంది. మామూలు రాజకీయ పరిభాషలకు తరచుగా వినిపించే ఇతర భావనలు-దేశం, జాతి, అభివృద్ధి, ప్రగతి వగైరాలు-మనుషుల హక్కుల కంటే గొప్పవి కావని నమ్ముతుంది. - డా. కె. బాలగోపాల్ |
ప్రజాస్వామిక వాదులందరికీ ఆహ్వానం!
ముఖ్య అతిథి:
మానవహక్కుల ఉద్యమంలో బాలగోపాల్ - ప్రొ. కోదండరామ్
హక్కుల కోణంలో తెలంగాణ- ప్రొ. కోదండరామ్, ఉస్మానియా యూనివర్సిటీ, పొలిటికల్ సైన్స్ ప్రొఫెసరు
ప్రసంగాలు:
ప్రాంతీయ అసమానతలు – కన్నెగంటి చంద్ర, టాన్ టెక్స్ అధ్యక్షులు
ప్రొ. హరగోపాల్ వీడియో ఉపన్యాసం- సెంట్రల్ యూనివర్సిటీ హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్ పౌరహక్కుల సంఘం (APCLC)
జీవన్ వీడియో ఉపన్యాసం - మాన హక్కుల వేదిక ( HRF)
పాలస్తీనా మానవహక్కులు-అహ్మద్ అల్ బరగౌటీ
తమిళ ఈలం మానవహక్కులు – అశోక్
అమెరికా లో పౌరహక్కులు - ఉదయ భాస్కర్
ప్రపంచీకరణ లో మానవహక్కులు - కే.సీ, యువ రేడియో
ఆపరేషన్ గ్రీన్ హంట్ - సాజీ గోపాల్
రాయలసీమ సామాజిక సమస్యలు - రత్నాకర్ రెడ్డి
ఉత్తరాంధ్ర సామాజిక సమస్యలు - చిన్ని వేంకటేశ్వరరావు, విదేశీ కమ్యూనిటీ
తేదీ: 10 అక్టోబరు 2010 ఆదివారం: సమయం: 1:15 PM to 4:45 PM
స్థలం: వ్యాలీ రాంచ్ గ్రంధాలయం
401 సిమ్రాన్ ట్రైల్, ఐర్వింగ్, టెక్సాస్
Location: Valley Ranch Library
401 Cimarron Trail, Irving, TX 75063
Email: chaitanya.vedika@gmail.com
http://prajakala.org/PDF/Balagopal_Vardhanti_Telugu.pdf
http://prajakala.org/PDF/Balagopal_Vardhanti_English.pdf
http://prajakala.org/PDF/Balagopal_Vardhanti_Tamil.pdf
సామాజిక చైతన్య వేదిక
శాస్త్రీయ ఆలోచనా విధానాన్ని పెంపొందించండి !
ఎన్ని గంటలకు ???