పాటలు

అడవి తల్లి బిడ్డలుగ పుట్టుడే మా పాపమా
కొండ కోనల్లో మేము వుండుడే మా నేరమా
మా …. ఆడోల్ల చెరచబట్టిరో ….. పోలీసులు
మొగోల్ల చంపబట్టిరో … పోలీసులు
|| అడవి ||
పూర్తిగా చదవండి »

విప్లవకవి వరవరరావు

vv.jpg
ప్రసంగం: 1
ప్రసంగం: 2

పూర్తిగా చదవండి »

- సుదయ్య

మాకొద్దీ మాల దొరతనమూ- బాబు
మాకొద్దీ దళితదొరల జులుమూ
దేవ! తెలిసిపోయె
మా సోదరుల గుణమూ

పూర్తిగా చదవండి »

- చెరబండరాజు

మృత్యువునే
పరిహసిస్తు
శత్రువునూ
ఎదిరిస్తా

బాహాబాహి
యుద్ధంలో
ప్రజాబలం
నిరూపిస్తా
పూర్తిగా చదవండి »

పరిచయం:
విప్లవకవి వరవరరావు, అల్లం నారాయణ

…………………………………………………………….

రేలా రేలా రేలా రే
రచయిత: వరవరరావు
గానం: సంధ్యక్క

రేలా రే…రేలా రే… రేలా రేలా రేలా రే
రేలా రే…రేలా రే… తెలంగాణ తేవాలే
రేలా రే…రేలా రే… తెలంగాణ కావాలే
బీడుపడ భూముల్లో జీవనదులు మళ్ళించి
ఆకలిదప్పులు దీర్చే …. ఆకలిదప్పులు దీర్చే తెలంగాణ తేవాలే
రేలా రే…రేలా రే… తెలంగాణ తేవాలే …
పూర్తిగా చదవండి »

తెలంగాణ సాంస్కృతిక శాంతియాత్ర నుండి రెండు పాటలు:

వీడియో

1) అమ్మా తెలంగాణమా! ఆకలి కేకల గానమా!

ఆడియో:

http://prajakala.org/audio/Amma_Telanganama.mp3

2)

శాంతి చర్చలు చేస్తనంటే
పల్లెలు సల్లగుంటాయనుకుంటీ
వల్లకాడయ్యిది కొడుకా పల్లెంతా
వడపోత మిగిలింది బిడ్డా తల్లులకు

http://prajakala.org/audio/OUmeeting_song_3.wmv

మూసీ టీవీ: తెలంగాణ మీడియా

- విమల

ఆదివాసుల ఆత్మబంధువు ఏడీకెళ్ళెనే
అడివీ బిడ్డల తోడునీడ ఏమైపోయెనే
తెలంగాణ కలల పంట నేలరాలినా
అది మొలకలెత్తి వేలవేల రాసులవునులే

http://prajakala.org/audio/Adivasula.mp3

గాయని: మాభూమి సంధ్యక్క


వీడియో పాట

మూసీ టీవీ
www.telanganamedia.com

ఆట - పాట 1

ఆట - పాట 2

.

గద్దర్ 1

గద్దర్ 2

గద్దర్ 3

గద్దర్ 4

మూసీ టీవీ
www.telanganamedia.com

- చెరబండరాజు

ఏ కులమబ్బీ
మాదే మతమబ్బీ ॥ ఏ కుల ॥

మట్టి పిసికి ఇటుక చేసి
ఇల్లు కట్టి పెట్టినపుడు ॥ ఇల్లు ॥
డొక్కలెండి కోండ్రలేసి
ధాన్యరాసు లెత్తినపుడు ॥ ఏ కుల ॥ పూర్తిగా చదవండి »

- గద్దర్

యాలరో ఈ మాదిగ బతుకు
మొత్తుకుంటె దొరకదురా మెతుకు
నీకు మొత్తుకుంటె దొరకదురా మెతుకు ||యాలరో|| పూర్తిగా చదవండి »

-శివసాగర్

నల్ల నల్ల సూరీడు
నల్లాటి సూరీడు
నలుపు నలుపు సూరీడు
గెలుపు దారి సూరీడు
పూర్తిగా చదవండి »