PRAJAKALA.ORG
యువతరానికి స్ఫూర్తి కన్నబిరాన్
		<description><![CDATA[అమెరికా లో హక్కుల నాయకులు కన్నబిరాన్, బుర్రా రాములు సంస్మరణ
జూలై 10 తేదీన హక్కుల నాయకులు కన్నబిరాన్, బుర్రా రాములు సంస్మరణ సభను అమెరికా లోని డల్లాసు నగరం లో సామాజిక చైతన్య వేదిక, తెలంగాణ డెవల్పమెంట్ ఫోరం, యువరేడియో సంయుక్తంగా నిర్వహించాయి. యీ సభ లో ప్రముఖ పాత్రికేయులు నర్రిసెట్టి ఇన్నయ్య, కథాసాహితీ సంపాదకుడు వాసిరెడ్డి నవీన్, ఈలం తమిళుల హక్కుల సంఘం సభ్యుడు ప్రభ ప్రసంగించారు,  టాన్ టెక్స్ పూర్వ అధ్యక్షుడు కన్నెగంటి [...]]]></description>
హక్కుల నాయకులు కన్నాభీరాన్, బుర్రా రాములు సంస్మరణ సభ
అమలు కాని చట్టం
		<description><![CDATA[అవినీతి సమస్య పైన యువతరం స్పందించటం ఆహ్వానించ తగ్గ విషయమే. ఒక న్యాయమైన సమాజాన్ని కోరుకోవటం సమంజసమే. కానీ ఆచరణలో అవినీతిని ఎలా నిర్మూలిస్తాం?  సత్యాగ్రహాలు, దండియాత్రలు, వినతి పత్రాలతో యీ లక్ష్యం నెరవేరుతోందా? లోక్ పాల్ బిల్లు అవినీతికి అడ్డుకట్ట వేస్తుందా? మనం ఒకసారి ఆలోచించాలి. 
 ఏ రాజకీయ వ్యవస్థలోనైనా అధికార వర్గమే చట్టాలు చేస్తుంది. పార్లమెంటు, అసెంబ్లీలు అవినీతిపరులు, నేరస్థులు, దళారీలతో నిండినప్పుడు,  ప్రజల ఆకాంక్షలు ఎలా నెరవేరుతాయి?  [...]]]></description>
మజిలి -నాగరాజు
		<description><![CDATA[జీవితం వొక మజిలీకి చేరుతుంది
తిరిగి తిరిగి గూటికి చేరే పిట్టలా
అతడూ కాదూ ఆమే కాదూ,ఇపుడు
అవనతమవనున్న వొకానొక మానవ దేహం
అన్నిటికీ సెలవు
సుధీర్ఘ పోరాటం తర్వాత
అలసిన రెక్కల సందున గాలిపాడే మూగ గీతాలాపనల నడుమ
ఇదీ అని చెప్పజాలక దేహంలో పెను ఉప్పెనలా కదలాడే
మహా మౌన రోదనల లాహిరిలో
గాయపడిన సముద్రాలనీదుతూ
అంతా అప్పుడే భూమి మీద పడ్డ పసి బాలకులు
దగ్ధమయ్యే ఈ క్షణాల వెలుతురులో
తరుచూ ఓ ప్రశ్న మొలకెత్తుతుంటుంది
ఇన్నాళ్ళ అనుభవాల్ని మోసిన ఈ శరీరం
అంతా తానే ఐ ఒక పతాకంలానూ,వెలిగే దివిటీలానూ
నెత్తురులొ నెత్తురై [...]]]></description>
కడప కథలు స్త్రీ చైతన్యం  - ఆర్.రాజేశ్వరమ్మ
		<description><![CDATA[ఈ ఆధునిక యుగంలో అనేక రంగాలలో స్త్రీలు పురుషులతో సమానంగా పాల్గొంటూ క్రియాశీల పాత్ర పొషిస్తున్నారు. భారత రాజ్యంగం చట్టరీత్యా సమాన హక్కులు కల్పించినా ఆచరణలో సమానత లేదని స్పష్టమౌతుంది. వేదకాలం నుండి మన భారతీయ సాహిత్యంలో స్త్రీకి  గౌరవాన్ని ఇవ్వడం జరిగింది.
కానీ ఒకవైపు గౌరవ, భక్తి భావాలు చూపుతూనే మరో వైపు అణిచివేతకు గురిఅవుతుందో, ఎన్ని అవమానాలను ఎదుర్కోంటుందో, కుటుంబ జీవనంలో   ఎంత దుర్భరమైన  జీవితాన్ని అనుభవిస్తుందో , ప్రభుత్వ [...]]]></description>
సాధ్వి  - యాళ్ళ అచ్యుత రామయ్య
		<description><![CDATA[ఆమె ఎవరై ఉంటుందీ ? ఎక్కడో చూసినట్లనిపిస్తోంది కానీ, వివరాలేం గుర్తుకు రావడం లేదు… అరగంట నుండి నా మెదడులో ఇదొక్కటే ఆలోచన తొలుస్తోంది. నలభై రెండేళ్ళకే నాకు మతిమరుపు వచ్చేసిందాని - అదో బెంగా! గొప్ప వాళ్ళింట్లో పెళ్లి జరుగుతూ ఉంటే - అక్కడ జరుగుతున్న వింతలూ , విశేషాలూ చూట్టం మానేసి కేటరింగ్ టీమ్ తో వచ్చిన లేడీ సర్వర్లలోని ఒకామెని చూసి , నేనింతగా ఆలోచించడం నాకే వింతగా ఉంది.
	ఆమె వయసు ముప్ఫై [...]]]></description>
మానవహక్కుల ఉద్యమకారుడు బాలగోపాల్ వర్ధంతి సభ-ప్రొ.కోదండరామ్
మానవహక్కుల ఉద్యమకారుడు బాలగోపాల్ వర్ధంతి సభ- ప్రొ.హరగోపాల్ (APCLC)
		<description><![CDATA[ఉపన్యాసం మొదటి భాగం:  
ఉపన్యాసం రెండవ భాగం:
మానవహక్కుల ఉద్యమకారుడు బాలగోపాల్ వర్ధంతి సభ-జీవన్ కుమార్ (HRF)
		<description><![CDATA[ఉపన్యాసం మొదటి భాగం: 
ఉపన్యాసం రెండవ భాగం:
మానవహక్కుల ఉద్యమకారుడు డా.బాలగోపాల్ వర్ధంతి సభ
హక్కులనేవి మనిషిగా పుట్టిన ప్రతీ ఒక్కరికీ సహజంగా ఉంటాయనీ, సమానంగా ఉంటాయనీ హక్కుల దృక్పథం నమ్ముతుంది. మామూలు రాజకీయ పరిభాషలకు తరచుగా వినిపించే ఇతర భావనలు-దేశం, జాతి, అభివృద్ధి, ప్రగతి వగైరాలు-మనుషుల హక్కుల కంటే గొప్పవి కావని నమ్ముతుంది.
 -    డా. కె. బాలగోపాల్   
ప్రజాస్వామిక వాదులందరికీ ఆహ్వానం!  
ముఖ్య అతిథి:
మానవహక్కుల ఉద్యమంలో బాలగోపాల్ - ప్రొ. కోదండరామ్
హక్కుల కోణంలో తెలంగాణ- ప్రొ. కోదండరామ్, ఉస్మానియా [...]]]></description>
అభివృద్ధి పిడికిలిలో చిన్నజనం
		<description><![CDATA[- కె. బాలగోపాల్‌
సెజ్‌ల కోసం, గనుల కోసం ప్రభుత్వం భారీ స్థాయిలో చేపడుతున్న భూసేకరణ వల్ల జీవనం కోల్పోతున్నవారికి ఆ భూసేకరణను, విచ్చలవిడి పారిశ్రామికీకరణను, వ్యతిరేకించమని చెప్తున్న ఉద్యమకారులు ఆ ప్రజలకు మేలు చేస్తున్నారా, లేకపోతే ప్రభుత్వం ఆరోపిస్తున్నట్టు ఎదుగూ బొదుగూలేని గ్రామీణ జీవితాన్ని విడిచిపెట్టి ప్రభుత్వం ఉదారంగా ఇచ్చే నష్టపరిహారాన్ని తీసుకొని పట్టణాలలో మెరుగయిన జీవితాన్ని వెతుక్కునే అవకాశానికి అడ్డుపడుతున్నారా? ఒక్కొక్క ఉదంతాన్నీ తీసుకొని నిర్దిష్టంగా బేరీజు వేసినప్పుడు మాత్రమే ఈ ప్రశ్నకు జవాబు దొరుకుతుంది.
ప్రతీ [...]]]></description>
ఓల్గా తో ముచ్చట్లు
		<description><![CDATA[ఓల్గా తో ముచ్చట్లు:1
ఓల్గా తో ముచ్చట్లు:2
ఓల్గా తో ముచ్చట్లు:3
3 అక్టోబరు 2010 
సంస్కరణాత్మక భావవాది : అన్నమయ్య - రాచపాళెం చంద్రశేఖర్ రెడ్డి
		<description><![CDATA[	వెంకటేశ్వరస్వామిని అమ్ముకుని బతికే పూజారులను అధికారులను మనం ఇవాళ చూస్తున్నాం. అయితే వెంకటేశ్వరస్వామిని నమ్ముకుని మాత్రమే బతికిన కవి తాళ్ళపాక అన్నమాచార్యుడు.అన్నమయ్య భక్తకవి. అయితే ఆయన ఏనాడూ సమాజాన్ని విస్మరించి మాట్లాడలేదు. ఆయనది భావవాదమే . సృష్టి కర్త మీద విశ్వాసం ఉన్న కవే.
	“కుమ్మరి వాడులేకే కుండ లేబుట్టేనా
	 నెమ్మినీవు పుట్టించక నేనే బుట్టితినా”
	“అతని మూలమే జగమంతానిది”
అని గట్టిగా నమ్మినకవి అన్నమయ్య. అన్నిటికే విష్ణువునే కర్తగా నమ్మిన అన్నమయ్య సంఘంలోని ఆనారోగ్యకర ధోరణులను ఎత్తి చూపడానికే నిరంతరం [...]]]></description>
ఓ యుద్ధగీతం తెగిపోయింది…  - అఫ్సర్
		<description><![CDATA[( మన కాలపు మహాకవి మహమూద్ దర్వీష్ ఇక లేరు.ఆయన ఈ నెల (9 ఆగష్టు 2008)  తొమ్మిదో అమెరికాలోని హూస్టన్ లో  కన్నుమూశారు.ఆయన స్మృతికి నివాళి ఇది)
కవిత్వపాదాలు ఆకాశానికి రాసుకున్న ప్రేమలేఖల్లాంటివని ఎప్పుడో రాసుకు
న్నాడు ఖలీల్ జిబ్రాన్ .కానే కాదు…… కవిత్వ పాదాలు పుట్టిన నేలకి   రాసుకున్న ప్రేమలేఖలని జీవితంలోని చివరి క్షణం  దాకా చెప్పుకుంటూ . కవిత్వం నిండా సొంత వూరి ఙ్ఞాపకాల పరిమళాల్మి నింపిన వాడు [...]]]></description>
భౌతికవాదం  సూత్రాలూ, వర్గీకరణ
	<category>గతితార్కిక భౌతికవాద</category>
		<description><![CDATA[గతితార్కిక భౌతికవాదం
- ఐరా గొలోబిన్‌
మూడో అధ్యాయం
భౌతికవాదం  సూత్రాలూ, వర్గీకరణ
ప్రాథమిక వివరణ - భౌతికవాదం (మెటీరియలిజం), భావవాదం (ఐడియలిజం)
భౌతికవాదం, భావవాదం అనే పదాలకు వేరువేరు అర్థాలు స్ఫురిస్తాయి. చాలామంది బూర్జువా సిద్ధాంతకర్తలు తెలిసో తెలియకో ఈ విషయంలో గందరగోళం సృష్టిస్తూఉంటారు. ఇటువంటివారు మెటీరియలిజం అనేది స్వార్థగుణాన్నీ, స్వప్రయోజనధోరణినీ, విచ్చలవిడి విషయవాంఛలను సూచిస్తుందనీ, భౌతికవాదులకు పాపపుణ్యాలపట్ల ఈసడింపు ఉంటుందనీ నీతిమంతమైన వైఖరితో నమ్మబలుకుతారు.
మరొకవంక భావవాదం ఆదర్శవంతమనీ, పరోపకారాన్నీ, ఆత్మత్యాగాన్నీ, ఉన్నతమైన ఆధ్యాత్మికధోరణినీ, (గట్టిగా తెలియకపోయినా) ఉత్తమలోకాల గురించిన నమ్మకాన్నీ [...]]]></description>